AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రెప్పపాటులో పిడుగు పాటు.. కారువైపు ఎలా దూసుకొచ్చిందే చూడండి..

Viral Video: పిడుగుపాటు గురించి మనం నిత్యం వార్త పత్రికల్లో, న్యూస్‌ ఛానల్స్‌లో వినే ఉంటాం. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండం. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆకాశం నుంచి పిడుగులు పడుతుంటాయి. అడపాదడపా ఇలాంటి పిడుగుపాటులకు...

Viral Video: రెప్పపాటులో పిడుగు పాటు.. కారువైపు ఎలా దూసుకొచ్చిందే చూడండి..
Narender Vaitla
|

Updated on: Apr 15, 2022 | 5:02 PM

Share

Viral Video: పిడుగుపాటు గురించి మనం నిత్యం వార్త పత్రికల్లో, న్యూస్‌ ఛానల్స్‌లో వినే ఉంటాం. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసి ఉండం. భారీ వర్షాలు కురిసే సమయంలో ఆకాశం నుంచి పిడుగులు పడుతుంటాయి. అడపాదడపా ఇలాంటి పిడుగుపాటులకు సంబంధించిన దృశ్యాలు కెమెరా కంటికి చిక్కుతూ ఉంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియేనే ఒకటి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అమెరికాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో కొన్ని చోట్ల భారీగా వర్షాలు, టోర్నడోలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీగా వర్షం కురుస్తుండంతో ఓ వ్యక్తి తన కారును రోడ్డు పక్కన ఆపుకొని మొబైల్‌ ఫోన్‌లో వాతావరణంలో జరుగుతోన్న మార్పులను రికార్డు చేస్తున్నాడు. అప్పుడే ఎదురుగా ఓ కారు నెమ్మదిగా వెళుతోంది.

ఇదే సమయంలో ఆకాశంలోని నుంచి ఏదో లైట్‌ కారుపై పడినట్లు కనిపించింది. నిజానికి అది పిడుగు పాటు అని గమనించలేదు. అయితే అనంతరం ఆ వీడియోను స్లో మోషన్‌లో చూస్తే కానీ తెలియలేదు, కారుపై పిడుగుపాటు పడిందని. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో వైరల్‌ అవుతోంది. కారుపై పిడుగు రెప్పపాటులో పడడం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు.

Also Read: Fraction Shares: చిన్న పెట్టుబడిదారులకు శుభవార్త.. ఇకపై ఖరీదైన షేర్లను సులువుగా కొనవచ్చు..

Chanakya Niti: డబ్బులు నిలవాలంటే ఇలా అస్సలు చేయకండి.. చాణక్యుడు చెప్పిన రహస్యం ఇదే..

Alia Ranbir Wedding: రణ్‌బీర్‌, అలియా ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. పెళ్లి తర్వాత ఎంత పెరిగాయంటే?

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ