Leopard video: కార్ కావాలా నాయన..! బెంజ్ కార్ షోరూమ్‌కొచ్చిన చిరుత..! ఇంతకీ ఎం చేసిందో తెలిస్తే షాకే..!

Updated on: Apr 04, 2022 | 8:58 AM

అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. సోమవారం తెల్లవారు జామున పుణె(Pune) జిల్లాలోని చకాన్‌లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఇండియా కంపెనీలో ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకిన చిరుత (Leopard) లోపలికి ప్రవేశించింది. ఊహించని ఈ...

అడవిలో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి చేరింది. సోమవారం తెల్లవారు జామున పుణె(Pune) జిల్లాలోని చకాన్‌లో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ప్లాంట్‌లోకి ఓ చిరుత ప్రవేశించింది. కంపెనీ గోడ దూకిన చిరుత (Leopard) లోపలికి ప్రవేశించింది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి కార్మికులు భయంతో వణికిపోయారు. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. అటవీ అధికారులు, వాలంటీర్లు ట్రాంక్విలైజర్ డార్ట్‌ను ఉపయోగించి ఉదయం 11.30 గంటలకు చిరుతను బంధించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. అనంతరం చిరుత(Cheetah) ను అటవీ ప్రాంతంలో వదిలేశారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్‌ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.

తెల్లవారుజామున 5 గంటలకు చిరుతపులి కనిపించినట్లు కంపెనీ అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని ఓ అధికారి చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఉదయం నుంచి పోలీసు బృందం అక్కడ మోహరించినట్లు ఆయన వెల్లడించారు. పుణె శివార్లలోని అటవీప్రాంతం బెంజ్‌ కంపెనీలోకి చిరుత వచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి ఇక్కడ:

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Chimpanzee Video: నా ఫుడ్‌ జోలికొస్తే తగ్గేదే లే.. చింపాంజీ చేసిన పనికి నవ్వాగదు.. పడి పడి నవ్వాల్సిందే..

Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌.!

Viral Video: ఓరి వీడి దుంపతెగ.. ఎంత పని చేసాడు.. రోగిని పట్టుకొని అర్జున్ రెడ్డి సీన్ రిపీట్ చేసాడు..