Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్ వీడియో మీకోసం
అరణ్యంలో జీవించడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతిక్షణం జీవన పోరాటమే.. అడవిలో జీవించే ప్రతి వన్య ప్రాణి తనను తాను కాపాడుకోడానికి నిరంతంరం పోరాటం చేస్తూనే ఉంటుంది.
అరణ్యంలో జీవించడం అంత సులభం కాదు. ఇక్కడ ప్రతిక్షణం జీవన పోరాటమే.. అడవిలో జీవించే ప్రతి వన్య ప్రాణి తనను తాను కాపాడుకోడానికి నిరంతంరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇక చిరుత పులి తన ఎరను నిర్దేశించుకుందంటే.. ఎంత దూరమైనా పరిగెత్తి వేటాడుతుంది. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి చిరుతపులికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది. దీనిలో ఓ చిరుత.. జింకల గుంపును లక్ష్యంగా చేసుకుంది. చిరుతను చూసిన జింకలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయడం ప్రారంభించాయి. అయితే వాటిని వెంబడిస్తున్న చిరుతపులి గాలిలోకి దూకి మరి జింకను పట్టుకుంది. ఈ క్రమంలో చిరుత వేటను చూసి పలువురు చలించిపోతున్నారు. ఈ క్లిప్‌ను IFS అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేసారు.
Also Watch:
Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో
Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో
భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా ?? వీడియో
Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

