టీచర్ ముందు బెంచీలో కూర్చోబెట్టిందని !! ఆ విద్యార్థి ఏం చేశాడో తెలుసా ?? వీడియో
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు మనల్ని నవ్వించడమే కాదు... చిన్ననాటి రోజులను గుర్తు చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోలు మనల్ని నవ్వించడమే కాదు… చిన్ననాటి రోజులను గుర్తు చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసే వారికి వారి చిన్న తనంలో క్లాస్‌రూమ్‌లో చేసిన అల్లరి పనులు.. తప్పక గుర్తుకువస్తాయి. సాధారణంగా బొద్దింక, ఎలుకల వంటి చిన్న ప్రాణులను చూస్తే అందరూ భయపడతారు. కానీ ఎవరినైనా ఆట పట్టించాలన్నా, భయపెట్టాలన్నా వాటినే ఆప్షన్‌గా ఎంచుకుంటారు కొందరు. ఇదిగో.. సరిగ్గా అలాంటిదే ఈ వీడియో కూడా… ఒక బ్యాక్‌బెంచర్ క్లాస్‌లో ముందు కూర్చొని ఎలుకతో అందరినీ భయపెడతాడు. వైరల్ అయిన ఈ క్లిప్‌ను చూస్తుంటే.. క్లాస్ రూంలో టీచర్ బ్యాక్‌బెంచర్ అయన ఓ విద్యార్థిని ముందు సీట్లో కూర్చొబెట్టినట్లు తెలుస్తోంది. అందుకు అతను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.
Also Watch:
Viral Video: చిరుత వేట ఎలా ఉంటుందో చూసారా.. షాకింగ్ వీడియో మీకోసం
Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో
Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో
భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా ?? వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

