Lord Hanuman: అక్కడ హనుమంతుడి పేరు తలచినా నేరమేనట !! వీడియో
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్ముతారట.
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామంలో ఒక నమ్మకం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని పర్వతాన్ని తమ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళారని ఈ ప్రాంతవాసుల నమ్ముతారట. రామాయణ కాలంలో హనుమంతుడు సందర్శించిన ప్రదేశాలు నేడు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి, అయితే హనుమంతుడు సందర్శించిన ఈ గ్రామంలో మాత్రం ఆయన గుడి కాదు కదా.. అక్కడి ప్రజలు హనుమంతుడి పేరు కూడా తలవరట. రామాయణ కాలంలో రామ రావణ యుద్ధం జరుగుతున్నది. అప్పుడు రావణుడి తనయుడు మేఘనాథుడి తో లక్ష్మణుడు యుద్ధం చేస్తున్న సమయంలో మేఘనాధుని బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు.
Also Watch:
Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో
భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా ?? వీడియో
Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో
భీమ్లానాయక్ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

