Viral Video: కోతా మజాకా !! ఆకలిమీదున్న చిరుతను ఆడేసుకుంది !! వీడియో
కోతి చేసే అల్లరి చేష్టల గురించి తెలిసిందే. సాధారణంగా కోతులు ఏం చేసిన నవ్వులు తెప్పిస్తాయి. కోతులు ఏ జంతువుకు భయపడవు. మనుషులతోపాటు..
కోతి చేసే అల్లరి చేష్టల గురించి తెలిసిందే. సాధారణంగా కోతులు ఏం చేసిన నవ్వులు తెప్పిస్తాయి. కోతులు ఏ జంతువుకు భయపడవు. మనుషులతోపాటు.. ఇతర జంతువులను సైతం వాటి అల్లరి చేష్టలతో చిరాకు పుట్టిస్తాయి. తమపై అటాక్ చేయడానికి ప్రయత్నించిన వాటిని తిరిగి ముప్పు తిప్పలు పెట్టే వరకు వదిలిపెట్టవు. తాజాగా ఓ కోతి తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన చిరుతపులికి చుక్కలు చూపించింది. చెట్టుపై అటు ఇటు దూకుతూ ముప్పు తిప్పలు పెట్టి అలసి పోయేలా చేసింది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా ?? వీడియో
Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో
భీమ్లానాయక్ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos