భీమ్లా నాయక్ ట్రైలర్‌పై రామ్ చరణ్ ఏమన్నారో తెలుసా ?? వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రానా, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రానా, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలవుతోన్న నేపథ్యంలో ఫిబ్రవరి 21న సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ ట్రైలర్ మేనియా కొనసాగుతోంది. పవర్ ఫుల్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా పవన్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. అభిమానుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు భీమ్లా నాయక్ ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వచ్చి చేశారు. తన బాబాయ్ పవన్ కళ్యాన్ సినిమా ట్రైలర్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
Also Watch:
Bheemla Nayak: పవన్‌కు కేటీఆర్ మర్చిపోని గిఫ్ట్.. వీడియో
భీమ్లానాయక్ పై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. పవన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నమేనా ?? వీడియో
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

