Viral Video: భారీ కొండచిలువపై చిరుత దాడి !! షాకింగ్ వీడియో
ఓ చెరువు ఒడ్డుపై ఉన్న కొండచిలువపై దాడి చేసింది ఓ చిరుత పులి. తొలత నీళ్లు తాగేందుకు చెరువు వద్దకు వచ్చిన చిరుత, అక్కడే ఉన్న కొండ చిలువను చూసింది.
ఓ చెరువు ఒడ్డుపై ఉన్న కొండచిలువపై దాడి చేసింది ఓ చిరుత పులి. తొలత నీళ్లు తాగేందుకు చెరువు వద్దకు వచ్చిన చిరుత, అక్కడే ఉన్న కొండ చిలువను చూసింది. అయితే చాలా సేపటి వరకు ఆ కొండచిలువపై దాడి చేయకుండా చూస్తుండిపోయింది. ఇక ఉన్నట్టుండి… ఒక్కసారిగా ఆ కొండ చిలువపై పంజా విసిరి, ఆపై నోటితో పట్టుకుని, అటవీలోకి తీసుకెళ్లింది.
Also Watch:
ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్.. వీడియో
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

