ఊహకైనా అందని రేంజ్‌లో చిరుత వేట !! వీడియో చూస్తే మతిపోవాల్సిందే
చిరుత వేట ఊహించని స్థాయిలో ఉంటుంది. భూమిపైనా, నీటిలోనూ, చెట్లపై నుంచి కూడా వేటాడే సామర్థ్యం దీని సొంతం. అందుకే.. చిరుత వేట అత్యంత భయానకంగా ఉంటుంది.
చిరుత వేట ఊహించని స్థాయిలో ఉంటుంది. భూమిపైనా, నీటిలోనూ, చెట్లపై నుంచి కూడా వేటాడే సామర్థ్యం దీని సొంతం. అందుకే.. చిరుత వేట అత్యంత భయానకంగా ఉంటుంది. చిరుత వేగాన్ని, వేటను అంచనా వేయడం అసాధ్యమనే చెప్పాలి. దీనికి నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఓ చిరుత పులి.. నీటిలో ఉన్న మొసలిని ఎటాక్ చేసిన తీరు చాలా షాకింగ్‌గా ఉంది. నీటిలో వెయ్యి రెట్ల బలంతో ఉండే మొసలికి ఓ చిరుత చుక్కలు చూపించింది. ఓ నది ఒడ్డుపై ఉన్న చిరుత నీటిలో ఉన్న మొసలిపై అకస్మాత్తుగా ఎటాక్ చేసింది. ఒక్కసారిగా ఒడ్డు మీద నుంచి మొసలిపైకి ఎగిరి.. దానిని ఒడ్డుకు ఈడ్చుకొచ్చింది. చిరుత. ఇక చిరుత నోటిలో నుంచి తప్పించుకునేందుకు మొసలి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. అది సాధ్యపడలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆల్చిప్పల డిష్ ఆర్డర్ పెడితే.. అనుకోని అదృష్టం కలిసొచ్చింది !!
నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేస్తే ఇట్టాగే ఉంటది !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
99 ఏళ్ల బామ్మ !! 100వ మునిమనవడిని ముద్దాడిన వేళ !!
Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??
పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్.. అంటున్న భారత క్రికెటర్
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త
ఐఫోన్ కావాలన్న ప్రియురాలు.. మైనర్ ఏం చోరీ చేసాడంటే..
ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!
బాస్ అంటే ఇతడే.. కంటతడి పెట్టిస్తున్న ఘటన!
పేపర్ చదివేలోపు.. స్కూటీ కొట్టేసిన దొంగ

