AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ప్రయాణికుడిని బస్సులోంచి కిందకు దింపేసి చెప్పుతో కొట్టిన మహిళా కండక్టర్.. వైరల్ వీడియో

Warangal District: సభ్య సమాజం తలదించుకునేలా మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. అయితే, వరంగల్ జిల్లాలో ఇలాంటి ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పింది ఓ మహిళా కండక్టర్.

Viral Video: ప్రయాణికుడిని బస్సులోంచి కిందకు దింపేసి చెప్పుతో కొట్టిన మహిళా కండక్టర్.. వైరల్ వీడియో
Conductor
Balaraju Goud
|

Updated on: Mar 23, 2022 | 1:12 PM

Share

Conductor Hitting Passenger: ఆర్టీసీ బస్సుల్లో తాగుబోతు ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహిళా కండక్టర్ల పట్ల విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మద్యం బాబులు రెచ్చిపోతున్నారు. అయితే, వరంగల్ జిల్లాలో ఇలాంటి ఆకతాయికి తగిన గుణపాఠం చెప్పింది ఓ మహిళా కండక్టర్. పీకల దాకా మద్యం తాగాడు.. ఆపై ఆర్టీసీ బస్సెక్కాడు. టికెట్ తీసుకోకుండా ఎకసెక్కాలాడాడు. మహిళా కండక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. మొదట్లో సహనంతో భరించిన మహిళా కండక్టర్‌.. మందుబాబు వేషాలు శృతిమించడంతో చెప్పుతో సమాధానమిచ్చింది. వరంగల్‌ జిల్లా వర్దన్నపేటలో జరిగిందీ ఘటన.

వర్దన్నపేట ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో తొర్రూర్‌ వెళ్తున్న బస్‌లో ఎక్కాడు మందుబాబు. వాడి వాలకాన్ని గమనించిన మహిళా కండక్టర్‌.. చాలా మర్యాదగా మాట్లాడుతూ టికెట్ తీసుకోవాలని కోరింది. కానీ ఆ తాగుబోతు మాత్రం వెకిలి నవ్వులతో అసభ్యంగా ప్రవర్తించాడు. కోపం పట్టలేని మహిళా కండక్టర్‌.. మందుబాబుని బస్సులోంచి దింపేసి చెప్పుతో కొట్టింది. పోలీసులకు సమాచారం అందించేలోపే అక్కడినుంచి పరారయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Follow Us
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?
శివుడి స్పర్శ కోసం నాగుపాము తపిస్తుందా..?