Viral: ఇంటర్నెట్‌లో దూసుకుపోతున్న కొరియన్ తల్లీకొడుకులు.. ఎందుకో తెలిస్తే ఫిదా అవుతారు
విదేశీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయలంటే ఎంతగానో ఇష్టపడతారు. ఇటీవల భారతదేశానికి చెందిన యువతీ, యువకులను విదేశీయలు వివాహాలు కూడా చేసుకుంటున్నారు.
విదేశీయులు భారతీయ సంస్కృతి, సంప్రదాయలంటే ఎంతగానో ఇష్టపడతారు. ఇటీవల భారతదేశానికి చెందిన యువతీ, యువకులను విదేశీయలు వివాహాలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఓ కొరియన్ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కొరియన్ యువతి తన చిన్నారి బాబుకు హిందీ నేర్పిస్తుంది. ఈమెకు భారతీయ సంస్కృతి అన్నా, భాష అన్నా ఎంతో అభిమానం. అందుకే తను ఒక ఇండియన్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు తన చిన్నారి బాబుకు భారతీయ భాషలోనే పలుకులు నేర్పుతోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ యువతి పకోడీలు చేస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో అరిజిత్ సింగ్ పాడిన ట్రెండింగ్ పాట ‘అటక్ గయా’ ప్లే అవుతోంది. ఈ మహిళ ఆ పాట వింటూ పకోడీలను తయారు చేయడంతోపాటు వాటిని హిందీలో ఎలా పలకాలో తన కొడుకుకు నేర్పిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో అది టీ స్టాల్ కాదు.. లోపలి సీన్ చూసి పోలీసులు షాక్
Death-Pool: సముద్రం దిగువన మృతకొలను !! ఇందులోకి పోయిన జీవి తిరిగిరాదు
Viral Video: ఏంటి బాస్ ఇతని టాలెంట్.. డాన్స్ చూస్తే.. వారెవ్వా.. ప్రభుదేవా అంటారు
మహిళకు I Like U మెసేజ్.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
TOP 9 ET News: వైరల్ గా బన్నీ పుష్ప 2 లుక్.. కదిలిస్తున్న శ్రావణ బార్గవి మెసేజ్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

