Model sucide: మరో మోడల్ ఆత్మహత్య.. వారంలోనే ముగ్గురు నటీమణుల సూసైడ్.. అసలు అక్కడ ఏం జరుగుతుంది..?
కోల్‌కత్తాలో వరుస మోడల్స్ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారంలోనే ముగ్గురు మోడల్స్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం నటి బిదిషా డీ మజుందార్ తన అపార్ట్మెంట్ లో
కోల్‌కత్తాలో వరుస మోడల్స్ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారంలోనే ముగ్గురు మోడల్స్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గురువారం నటి బిదిషా డీ మజుందార్ తన అపార్ట్మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఇప్పుడు మరో మోడల్ కూడా తన అపార్ట్‌మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోల్ కతాలోని పటులి ప్రాంతంలోని తన నివాసంలో మే 27న మంజుషా శవమై కనిపించింది. ఆమె గురువారం ఆత్మహత్య చేసుకున్న బిదిషా డీ మంజుదార్ స్నేహితురాలిగా గుర్తించారు. బిదిషా చనిపోయినప్పటినుంచి మంజుషా డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.తన కూతురు.. బిదిషా ప్రాణ స్నేహితులని.. బిదిషా మరణంతో తన కూతురు డిప్రెషన్లోకి వెళ్లిందని.. అప్పటినుంచి ఆమె తన స్నేహితురాలి గురించి ప్రతిక్షణం మాట్లాడుతుందని మంజుషా తల్లి తెలిపింది. మంజుషా మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఆసుపత్రికి పంపించి.. సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే కోల్ కతాలో వారంలోనే ముగ్గురు మోడల్స్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

