Viral: నల్లపాముతో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి..

Viral: నల్లపాముతో సరదాగా ఆడుకుంటున్న చిన్నారి..

Phani CH

|

Updated on: Aug 10, 2022 | 9:50 AM

పాము.. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఎందుకంటే పాములు ఎంత విషపూరితమో మనందరికీ తెలిసిందే. అందుకే ఇవి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటాం.

పాము.. ఈ పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఎందుకంటే పాములు ఎంత విషపూరితమో మనందరికీ తెలిసిందే. అందుకే ఇవి కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటాం. అయితే ఓ చిన్నారి మాత్రం విషపూరిత నల్లపాముతో ఫన్నీగా ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పామును తనపై పడుకోబెట్టున్న చిన్నారి… దానితో ఆడుకుంటుంది. అంతేకాదు.. ఓ వైపు తన శరీరంపై పాము పాకుతుంటే… ఆ చిన్నారి మాత్రం నవ్వుతూ పడుకుంది. అయితే పాము ఒళ్లంతా పాకేస్తున్నా… ఆ బాలికలో ఎలాంటి భయం కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇతని గట్స్ కు సలాం.. జింకకోసం ప్రాణాలకు తెగించి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇదేంట్రా నాయనా.. ఈ రేంజ్‌ క్రేజ్‌ ఎక్కడా చూడలేగా !!

జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..

Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!

Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా

 

Published on: Aug 10, 2022 09:50 AM