ఇతని గట్స్ కు సలాం.. జింకకోసం ప్రాణాలకు తెగించి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇతని గట్స్ కు సలాం.. జింకకోసం ప్రాణాలకు తెగించి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Phani CH

|

Updated on: Aug 10, 2022 | 9:48 AM

సాటి మనిషి ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మనకు తోచినంత సహాయం చేస్తాం. తాము కష్టాల్లో ఉన్నామనో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనో చెప్పడం ద్వారా తెలుసుకుంటాం.

సాటి మనిషి ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మనకు తోచినంత సహాయం చేస్తాం. తాము కష్టాల్లో ఉన్నామనో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనో చెప్పడం ద్వారా తెలుసుకుంటాం. అయితే.. జంతువులు ప్రమాదంలో ఇరుక్కుంటే.. సహాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తే.. వాటి కష్టాలు చెప్పడం వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో చిక్కుకున్న జింకను ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఏదైనా ప్రాణమే అనుకున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సాధారణ నేల అని పొరబడిన ఓ జింక.. బురదలో కూరుకుపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీనిని నేషనల్‌ పార్క్‌లో పని చేసే సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై దాని ప్రాణాలు కాపాడేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదేంట్రా నాయనా.. ఈ రేంజ్‌ క్రేజ్‌ ఎక్కడా చూడలేగా !!

జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..

Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!

Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా

TOP 9 ET News: మహేష్‌ను ఎమోషనల్ చేసిన చిరంజీవి ట్వీట్‌| నయన్ పెళ్లి ప్రోమో వచ్చేసిందోచ్‌!

Published on: Aug 10, 2022 09:48 AM