Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా
కొన్ని సినిమాలు సక్సెస్‌తో సంబంధం లేకుండా... మనసుని కట్టిపడేస్తుంటాయి. చూస్తున్నంత సేపు మన జీవితాన్ని మనకే ఆవిష్కరిస్తుంటాయి.
కొన్ని సినిమాలు సక్సెస్‌తో సంబంధం లేకుండా… మనసుని కట్టిపడేస్తుంటాయి. చూస్తున్నంత సేపు మన జీవితాన్ని మనకే ఆవిష్కరిస్తుంటాయి. గతం తాలూకూ జ్ఙాపకాలను మనకు గుర్తు చేస్తుంటాయి. మనం కోల్పోయింది ఏంటో మనకు తెలిసేలా చేస్తుంటాయి. అలా తాజాగా తెరకెక్కి… బాక్సాఫీస్ ముందు డీసెంట్ హిట్ అయిన సినిమానే థాంక్యూ. నాగచైతన్య హీరోగా… రాశీఖన్నా హీరోయిన్ గా… విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కింది థాంక్యూ సినిమా..! శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: మహేష్‌ను ఎమోషనల్ చేసిన చిరంజీవి ట్వీట్| నయన్ పెళ్లి ప్రోమో వచ్చేసిందోచ్!
News Watch: సీఎం పీఠం దిగి, మళ్లీ సీఎం పీఠానికి వల !! ఏమిటో ఈ జంబలకిడిపంబ ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

