జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..
మాస్ మహారాజ్‌గా టాలీవుడ్‌ని ఏలేస్తున్న రవితేజ... తాజాగా తన వారసుడిని టాలీవుడ్లో లాంచ్ చేయబోతున్నారు. తను హీరోగా పీక్ స్టేజ్‌లో ఉండగానే.. తన తమ్ముడి కొడుకును..
మాస్ మహారాజ్‌గా టాలీవుడ్‌ని ఏలేస్తున్న రవితేజ… తాజాగా తన వారసుడిని టాలీవుడ్లో లాంచ్ చేయబోతున్నారు. తను హీరోగా పీక్ స్టేజ్‌లో ఉండగానే.. తన తమ్ముడి కొడుకును.. సినిమాల్లో స్టాండ్ అయ్యేందుకు హెల్ప్ చేస్తున్నారు. రవితేజ తో పాటు.. రవితేజ తమ్ముడు రఘు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నామ్ కమాయించారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకు మాధవ్ హీరో గా ఎంట్రీ ఇస్తున్నారు. లుధీర్ బైరెడ్డి డైరెక్షన్లో ‘హే పిల్లా’ సినిమా చేస్తున్నారు. రవితేజ తో పాటు.. రవితేజ తమ్ముడు రఘు కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నామ్ కమాయించారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకు మాధవ్ హీరో గా ఎంట్రీ ఇస్తున్నారు. లుధీర్ బైరెడ్డి డైరెక్షన్లో ‘హే పిల్లా’ సినిమా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!
Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా
TOP 9 ET News: మహేష్‌ను ఎమోషనల్ చేసిన చిరంజీవి ట్వీట్| నయన్ పెళ్లి ప్రోమో వచ్చేసిందోచ్!
News Watch: సీఎం పీఠం దిగి, మళ్లీ సీఎం పీఠానికి వల !! ఏమిటో ఈ జంబలకిడిపంబ ??