ఇదేంట్రా నాయనా.. ఈ రేంజ్‌ క్రేజ్‌ ఎక్కడా చూడలేగా !!

Phani CH

Phani CH |

Updated on: Aug 10, 2022 | 9:46 AM

ఇదేంట్రా నాయనా మరీ ఇంత క్రేజా అని.. నాన్ మహేష్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆల్‌రెడీ రిలీజై హిట్టైన సినిమాకి ఈ రేంజ్‌ హంగామా ఏంట్రా బాబాబు అని ఫిల్మ్ లవర్స్ పిచ్చుక్కిపోతున్నారు.

ఇదేంట్రా నాయనా మరీ ఇంత క్రేజా అని.. నాన్ మహేష్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆల్‌రెడీ రిలీజై హిట్టైన సినిమాకి ఈ రేంజ్‌ హంగామా ఏంట్రా బాబాబు అని ఫిల్మ్ లవర్స్ పిచ్చుక్కిపోతున్నారు. థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ చూసి.. స్టన్నైపోతున్నారు. మహేష్ మేనియా మామూలుగా లేదుగా అంటూ.. కామెట్ చేస్తున్నారు. ఎస్ ! మహేష్ లేటెస్ట్ ఫిల్మ్స్‌ కు ఏమాత్రం తీసిపోకుండా… అందర్నీ షాక్ చేస్తోంది పోకిరీ రీ-రిలీజ్‌ ఫిల్మ్. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా… 4k క్వాలిటీలో రీ రిలీజ్‌ అయిన ఈ సినిమా.. మరో సారి మహేష్ మేనియా ఏంటో అందరికీ తెలిసేలా చేస్తోంది

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూనియర్ మహరాజ్.. హీరోగా రవితేజ వారసుడు వస్తున్నాడు..

Suriya: కన్నీళ్లు పెట్టిస్తున్న హీరో గతం !! 1200 కోసం అప్పుడు ఆ పని చేశారట !!

Thank You: ఓటీటీ రిలీజ్‌కు రెడీగా.. థాంక్యూ సినిమా

TOP 9 ET News: మహేష్‌ను ఎమోషనల్ చేసిన చిరంజీవి ట్వీట్‌| నయన్ పెళ్లి ప్రోమో వచ్చేసిందోచ్‌!

News Watch: సీఎం పీఠం దిగి, మళ్లీ సీఎం పీఠానికి వల !! ఏమిటో ఈ జంబలకిడిపంబ ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu