Viral Video: ఈ బుడ్డోడి మాస్క్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు…

|

Jul 09, 2022 | 8:24 PM

రెండున్నరేళ్లు ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసిన కరోనా మహమ్మారి... తగ్గినట్టే తగ్గి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

రెండున్నరేళ్లు ప్రపంచాన్ని భయభ్రాంతులను చేసిన కరోనా మహమ్మారి… తగ్గినట్టే తగ్గి మళ్ళీ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ మాస్క్‌ మస్ట్‌ అంటున్నాయి పలు దేశాలు. పలు దేశాల్లోని ప్రభుత్వాలు మాస్క్‌ ధరించడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేశాయి. అలాగే న్యూజిల్యాండ్‌లో కూడా తాజాగా మాస్క్‌ తప్పనిసరి అంటూ ఆదేశించింది ఆ దేశ ప్రభుత్వం. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణించే వాళ్లందరూ మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది. కాగా 12 సంవత్సరాలు పైబడ్డ వారంతా మాస్క్‌లు ధరించాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అధికారులు సూచించారు. అంతకన్నా చిన్న పిల్లలైతే వారికి కంఫర్ట్‌బుల్‌గా ఉండే మాస్క్‌లు వేయాలని సూచించారు. ఈ క్రమంలో ఆక్లాండ్‌ నుంచి వెల్లింగ్టన్ వెళ్తున్న విమానంలో తన చిన్నారికి ఒక తల్లి వేసిన మాస్కు అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అటవీ ప్రాంతంలో వెళ్తున్న జీప్‌.. సడన్‌గా చిరుత ఎంట్రీ.. ఏంచేసిందో చూడండి

బైక్‌పై గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే.. దెబ్బకు ఫ్యూజులౌట్ !!

రిక్షావాలా కష్టం చూసి చలించిపోయిన పోలీస్.. ఏం చేశాడంటే ??

Viral: అత్యంత తెలివైన కుక్క.. మనుషులకే సెల్ప్‌కాన్ఫిడెన్స్‌ నేర్పిస్తూ..

Published on: Jul 09, 2022 08:24 PM