Viral Video: దొంగలకు రివర్స్ ఝలక్ ఇచ్చిన షాపు యజమాని !! వీడియో
ధైర్యవంతుడైన ఓ షాపు యజమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోపిడీకి వచ్చిన దొంగల ముఠా ఊహించని రీతిలో షాపుపై దాడి చేయగా..
ధైర్యవంతుడైన ఓ షాపు యజమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోపిడీకి వచ్చిన దొంగల ముఠా ఊహించని రీతిలో షాపుపై దాడి చేయగా.. యజమాని ఏమాత్రం బెదరలేదు. పైగా సమయస్ఫూర్తి ప్రదర్శించి.. దొంగలను పరుగెత్తించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ జ్యుయలరీ షాపులో ఐదుగురు దొంగలు చొరబడ్డారు. ఆపై తమ వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారు. అయితే, షాపు యజమాని వారిని నిలువరించే ప్రయత్నం చేయగా.. ఎదురు దాడికి దిగారు. దాంతో అలర్ట్ అయిన షాపు యజమాని.. తన లైసెన్స్‌డ్ గన్ జేబులోంచి తీశాడు.
Also Watch:
అగ్ని పర్వతమే వాళ్ల స్టవ్ !! అదే ఆ రెస్టారెంట్ స్పెషల్ !! వీడియో
ఈ శివాలయంలో ప్రసాదంగా పీతలు !! ఎందుకో తెలుసా ?? వీడియో
Viral Video: బీరు తాగిన పక్షి !! చివరికి ఏం చేసిందో చూస్తే షాక్ !! వీడియో
Rashmi Gautam: ప్రాణం పోయే వరకు నిన్ను వదలను !! వీడియో
అదృశ్యమైన 22 కిలోమీటర్ల పొడవైన ద్వీపం !! అసలేం జరిగిందంటే ?? వీడియో
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

