సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్‌ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్‌ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ.. IRCTC ప్రైవేట్ కంపెనీ కార్డెలియా క్రూయిస్‌తో జతకట్టింది. ఈ లగ్జరీ క్రూయిజ్‌తో, ఐఆర్‌సిటిసి లక్షద్వీప్ అందమైన నీలి సముద్రాన్ని సందర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు రెడీ అయింది. IRCTC టూర్ ఈ ప్యాకేజీకి కేరళ డిలైట్ క్రూయిజ్ టూర్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉండబోతుంది. మీరు సముద్రం మధ్యలో 6 రోజులు ఉండగలరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో
Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

