ఆ నది మొత్తం బంగారమే.. దొరికినోళ్లకు దొరికినంత

|

May 15, 2024 | 8:19 PM

భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. వాటిలో ఓ నదిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.?అవును.. జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది.

భూప్రపంచమే ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఆ రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. వాటిలో ఓ నదిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలో ఓ నది గుండా టన్నులు కొద్దీ బంగారం ప్రవహిస్తోంది. అదెక్కడుందో మీకు తెలుసా.?అవును.. జార్ఖండ్‌లోని సుబర్ణరేఖ నది అని ఒకటుంది. ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని ఒడిశా గుండా ప్రవహిస్తోంది. దాదాపు 474 కిలోమీటర్ల పొడవున్న ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం దాగుంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికులకు ఇది సాధారణ విషయం. కానీ మిగిలిన వారికి మాత్రం షాకింగ్ విషయం. ఈ నదిలో నీటి ద్వారా వచ్చే బంగారు రేణువులను ఆ ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు వెలికితీసి.. వాటితో తమ జీవనోపాధిని సాగిస్తుంటారు. ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువులను జల్లెడపడతారు. ఈ నదిలో బంగారం ఎక్కడ నుంచి వస్తోందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యమే. కొందరైతే.. బంగారంతో కూడిన రాళ్లపై నీరు ప్రవహిస్తోంది కాబట్టే.. బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: వారణాసి లో సతీసమేతంగా పవన్‌ పూజలు | పవన్ కళ్యాణ్ నుంచి దిమ్మతిరిగే గుడ్ న్యూస్

Kannappa: కేన్స్‌ వేదికగా కన్నప్ప.. ప్రభాస్ ఉంటే అంతే మరి !!

ఐఫోన్‌ ఫింగర్‌ అంటే ఏంటి ?? ఇది ప్రమాదకరమా ??

మార్కెట్లో కొత్త మ్యారేజ్ ట్రెండ్ !! ఫ్రెండ్ షిప్ మ్యారేజ్ గురించి విన్నారా ??