తాబేలుకు గేదె సాయం !! భారీ కాయంతో భలేగా చేసిందే !! వీడియో

|

Dec 27, 2021 | 5:55 PM

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జంతువులకు సంబంధించి ఎన్నో వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియో ఎంతో ఆకట్టుకుంటాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జంతువులకు సంబంధించి ఎన్నో వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని వీడియో ఎంతో ఆకట్టుకుంటాయి. మరికొన్ని ఫన్నీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆదర్శవంతంగా ఉంటాయి. తాజాగా ఓ గేదె, తాబేలుకు సంబంధించిన వీడియో ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు.. గేదెకు సలాం చేస్తున్నారు. మనుషుల్లో కనుమరుగవుతున్న మానవత్వం.. మూగ జీవాల్లో చూస్తున్నాం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మైదాన ప్రాంతంలో చెట్టు పక్కనున్న గేదె దాని పక్కనే రివర్స్‌గా పడిపోయిన తాబేలుని చూసింది. ఇబ్బందుల్లో ఉన్న ఆ తాబేలును సరి చేసేందుకు ప్రయత్నించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

RRR Pre Release Event: చెన్నైలో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో

ఆవులు, గేదెల పేడ ఎత్తేందుకు సులువైన పద్ధతి !! వినూత్న యత్నం చేసిన వ్యక్తిపై నెటిజన్ల ప్రశంసలు !! వీడియో

ఇషాంత్‌ను ఆటపట్టించిన కోహ్లీ !! సరదా సరదాగా టీమిండియా జర్నీ.. వీడియో

ఉత్తర కొరియాలో కొత్త రూల్స్‌ !! నవ్వడం, షాపింగ్‌ చేయడం నిషేధం !! వీడియో

జర్నలిస్ట్‌ టెర్రరిస్ట్‌ల ఫ్లయింగ్‌ కిస్‌ !! నెట్టింట వీడియో వైరల్‌