సెల్ఫీ డెత్ రేటింగ్‌లో ఇండియా టాప్ వీడియో
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియా ద్వారా అనామకులు కూడా రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ప్రతిఒక్కరు సెల్ఫీలు, రీల్స్, ప్రాంక్ వీడియోస్ వెంట పరిగెడుతున్నారు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేసినా సోషల్ మీడియలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది.
కొత్త డ్రెస్ వేసుకున్న సెల్ఫీ.. కొత్తగా ఎక్కడికైనా వెళ్లినా సెల్ఫీ.. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ.. తింటున్నా సెల్ఫీ.. పడుకున్నా సెల్ఫీ.. ఇలా తయారైంది. ఈ క్రమంలో ప్రమాదకర స్టంట్స్ వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా సెల్ఫీలు దిగుతూ మరణించిన సంఘటనల్లో ప్రపంచంలోనే ఇండియా టాప్‌లో ఉందట. ఇటీవల గ్లోబల్ సెల్ఫీ డెత్స్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆ లిస్ట్ ప్రకారం ఇండియా టాప్‌లో ఉంది. మార్చి 2014 నుంచి మే 2025 వరకు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వందశాతం మరణాల్లో ఇండియా ఏకంగా 42.1% షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. సెల్ఫీ తీసుకుంటూ ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతూ అనేక మంది మృతి చెందారు.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
