విమానాల కిటికీలు మూసేయండి! ఈ కొత్త రూల్ ఎందుకంటే వీడియో
విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్ చేసే సమయాల్లో విమాన కిటికీలను మూసి ఉంచాలని రక్షణ శాఖ వైమానిక స్థావరాలకు డీజీసీఏ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరి ముఖ్యంగా పాక్తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల దగ్గర ఈ సూచన తప్పక పాటించాలని తెలిపింది. కిటికీలను కవర్ చేసేందుకు వస్త్రం లేక మెటీరియల్ ను తప్పక వాడాలని తెలిపింది.
విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేంతవరకు విండో షేడ్స్ మూసే ఉంచాలని తెలిపింది. పాకిస్తాన్ తో ఇటీవల ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. పుల్గామా ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో వంద మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఇందుకు బదులుగా పాకిస్తాన్ కాల్పులు జరిపింది. డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించగా వాటన్నిటినీ భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది.
మరిన్ని వీడియోల కోసం :
వచ్చిందమ్మ మాలక్ష్మి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు వీడియో
అక్కడ అగరొత్తులు కాదు సిగరెట్లు వెలిగిస్తారు .. ఎందుకంటే వీడియో
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా వీడియో
ఫస్ట్ నైట్ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్ వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

