పిచ్చెక్కిస్తున్నావ్‌ కదరా !! ఐస్‌ క్రీం ఇడ్లీ చూసి తలబాదుకుంటున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఇటీవల రకరకాల వంటకాలు వైరల్‌ అవుతున్నాయి. స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు వెరైటీ వంటకాలను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో పాపులర్ అవుతున్నారు.

పిచ్చెక్కిస్తున్నావ్‌ కదరా !! ఐస్‌ క్రీం ఇడ్లీ చూసి తలబాదుకుంటున్న నెటిజన్లు

|

Updated on: Apr 26, 2022 | 9:58 AM

సోషల్ మీడియాలో ఇటీవల రకరకాల వంటకాలు వైరల్‌ అవుతున్నాయి. స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు వెరైటీ వంటకాలను పరిచయం చేస్తూ సోషల్‌ మీడియాలో పాపులర్ అవుతున్నారు. వీటిని చూసి.. ఆహార ప్రియులే ఆశ్చర్యపోతున్నారు. చాక్లెట్ సమోసా.. ఐస్ క్రీం కచోరి, పచ్చి మిర్చి హల్వా ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. ఈ వెరైటీ వంటలను చూసి నెటిజన్లు మతిపోతుందంటూ నెత్తి కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ అవుతోంది.. అదేంటంటే.. ఇడ్లీ ఐస్ క్రీం. ఇడ్లీ, చట్నీ, ఐస్ క్రీం మూడూ మిక్స్ చేసి రూపొందించిన వంటకం వీడియో చూసి నెటిజన్లు ఇదెక్కడి వంటకం రా నాయనా అంటూ రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. సాధారణంగా.. ఐస్‌క్రీం అనగానే అందరికీ నోరూరుతుంది. కానీ ఈ ఐస్‌క్రీం ప్రయోగాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్‌ బామ్మ !! 11 రకాల వాహనాలను అలవోకగా నడిపేస్తుంది !!

మహిళకు స్కాన్‌ చేసిన డాక్టర్లు.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్ !!

నిరుపేద త‌ల్లికిచ్చిన మాట నిలబెట్టుకున్న ట్రాఫిక్ పోలీస్‌ !! ఏం చేశాడంటే ??

నెట్టింట నవ్వులు పూయిస్తున్న కోతిపిల్ల !! బాల్యం గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు

AP: ఇంగ్లీష్ ఇరగదీస్తున్న ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు.. వీరి స్లాంగ్ వింటే మతిపోవాల్సిందే

Follow us