Sharon Tate: గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.

హిస్టరీలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విన్న ప్రతీ సారీ అందర్నీ నోరెళ్లబెట్టేలా.. చేస్తాయి. కలవర పెడతాయి. కలిచివేస్తాయి. హాలీవుడ్ యాక్టరస్‌ షారోన్ హత్య ఉదంతం కూడా అలాంటిదే.. ! 26 ఏళ్ల వయసులో.. తన అందంతో.. యాక్టింగ్‌తో.. హాలీవుడ్‌లో దూసుకుపోయిన్న షారోన్‌ను.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ చార్లెస్‌ మాన్సన్ అండ్ ఫ్యామిలీ అత్యంతం కిరాతంగా హత్య చేసింది. షారోన్ కడుపుతో ఉందని కూడా చూడకుండా 51 సార్లు కత్తితో పొడిచి చంపారు.

Sharon Tate: గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.

|

Updated on: May 08, 2024 | 10:14 PM

హిస్టరీలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విన్న ప్రతీ సారీ అందర్నీ నోరెళ్లబెట్టేలా.. చేస్తాయి. కలవర పెడతాయి. కలిచివేస్తాయి. హాలీవుడ్ యాక్టరస్‌ షారోన్ హత్య ఉదంతం కూడా అలాంటిదే.. ! 26 ఏళ్ల వయసులో.. తన అందంతో.. యాక్టింగ్‌తో.. హాలీవుడ్‌లో దూసుకుపోయిన్న షారోన్‌ను.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ చార్లెస్‌ మాన్సన్ అండ్ ఫ్యామిలీ అత్యంతం కిరాతంగా హత్య చేసింది. షారోన్ కడుపుతో ఉందని కూడా చూడకుండా 51 సార్లు కత్తితో పొడిచి చంపారు. ఆమెను మాత్రమే కాదు.. ఆమె టీంను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్యకు కారణం ఈర్ష్య మాత్రమే! హాలీవుడ్‌ సంగీత ప్రపంచంలో ఈమె ఎదుగుదలను తట్టుకోలేక.. చార్లెస్ అండ్ ఫ్యామిలీ ఈ పని చేసింది. అయితే ఈ హత్య ఉదంతం ఇప్పుడు నెట్టింట మరో సారి వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us