Rashmika Mandanna: నాకంటే అందమైన అమ్మాయిలు.. వాళ్లకూ అవకాశాలు రావాలి

Rajeev Rayala

|

Updated on: Apr 17, 2024 | 1:46 PM

సక్సెస్ ఫెయిల్యూర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందన్న. ప్రజెంట్ సౌత్ నార్త్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తనకన్నా ఎక్కవ అందగత్తెలు.. ప్రతిభావంతులు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. తనకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చినందువల్లే ఈ స్థాయిలో ఉన్నానని..

సక్సెస్ ఫెయిల్యూర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రష్మిక మందన్న. ప్రజెంట్ సౌత్ నార్త్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తనకన్నా ఎక్కవ అందగత్తెలు.. ప్రతిభావంతులు ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. తనకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చినందువల్లే ఈ స్థాయిలో ఉన్నానని, వాళ్లకు కూడా అవకాశం వస్తే ఇండస్ట్రీకి ఇంకా చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్లు వస్తారని చెప్పారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.. అలాగే ఇంకొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.