Preethi Pagadala: ‘గ్లామర్ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!’ వీడియో.
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది కొత్త భామలు పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంటున్నారు కొందరు బ్యూటీలు. ఈ ముద్దుగుమ్మతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో పాటు రకరకాల ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది కొత్త భామలు పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంటున్నారు కొందరు బ్యూటీలు. ఈ ముద్దుగుమ్మతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో పాటు రకరకాల ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. కొందరు టీవీ షోల్లో పాల్గొంటుంటే.. మరికొంతమంది ఏకంగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ అందాల భామ హీరోయిన్ గా అడుగు పెడుతోంది. ఆమె పేరే.. ప్రీతి పగడాల. సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తూ పాపులర్ అయింది ప్రీతి. కోడిగుడ్డు మోటివేషన్ అంటూ కొన్ని వీడియోలు.. రకరకాల డ్రస్స్ లు వేసుకుంటూ చేసే వీడియోలతో నెట్టింట వైరల్ అవుతుంటుంది. అమెరికన్ యాక్సెంట్‌లో తెలుగు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారిపోయింది. పతంగ్ అనే సినిమాలో హీరోయిన్ గా మన ముందుకు వస్తోంది ప్రీతీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

