Trisha: మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.

Trisha: మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.

Anil kumar poka

|

Updated on: May 08, 2024 | 9:49 PM

ఇప్పుడంటే హీరోయిన్లు .. నాలుగు సినిమాలు.. ఎనిమిది ఇన్‌స్టా వీడియోలు.. సినిమాలు లేక పెళ్లిళ్లు అనే లైన్‌లోనే ఉన్నారు. కానీ త్రిష్ మాత్రం అలా కాకుండా... అప్పడెప్పటి నుంచో సినిమాల్లో హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అలా రీసెంట్‌గా 25 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫినిష్ చేసి.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేశారు కూడా.. ! అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన లాంగ్‌ కెరీర్‌ను మాత్రమే కాదు.. రెమ్యునరేషన్‌ను కూడా చాలా పద్దతిగా పెంచుకుంటూ.. కోట్లలో ఆస్తిని కూడబెట్టేశారు త్రిష.

ఇప్పుడంటే హీరోయిన్లు .. నాలుగు సినిమాలు.. ఎనిమిది ఇన్‌స్టా వీడియోలు.. సినిమాలు లేక పెళ్లిళ్లు అనే లైన్‌లోనే ఉన్నారు. కానీ త్రిష్ మాత్రం అలా కాకుండా… అప్పడెప్పటి నుంచో సినిమాల్లో హీరోయిన్‌గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అలా రీసెంట్‌గా 25 ఏళ్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫినిష్ చేసి.. అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేశారు కూడా.. ! అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన లాంగ్‌ కెరీర్‌ను మాత్రమే కాదు.. రెమ్యునరేషన్‌ను కూడా చాలా పద్దతిగా పెంచుకుంటూ.. కోట్లలో ఆస్తిని కూడబెట్టేశారు త్రిష. రీసెంట్‌ డేస్లో ప్రతీ సినిమాకు దాదాపు 3 నుంచి 4 కోట్లు తీసుకునే త్రిష.. చెన్నై.. హైద్రాబాద్‌లో లావిష్‌ ఇళ్లతో పాటు.. బ్రాండ్‌ న్యూ లగ్జరీ కార్లను కూడా సొంతం చేసుకుంది. ఇక ఒక రిపోర్ట్ ప్రకారం.. 2023లోనే ఈ బ్యూటీ నికర ఆస్తి విలువ 85 కోట్లు. ఇక ఇప్పుడు చిరు, రజినీ లాంటి పెద్ద హీరోల పక్కన సినిమాలు చేస్తోంది. అంటే 2024లో ఈ బ్యూటీ ఆస్తి ఇంకెంత పెరగనుందో ఊహించుకోండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.