Deepika Padukone: గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?

Deepika Padukone: గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?

Anil kumar poka

|

Updated on: May 08, 2024 | 9:55 PM

ఒకప్పుడు లాంగ్ లాస్టింగ్‌గా.. దృడంగా ఉన్న మ్యారేజ్ బాండ్ ఇప్పుడు చాలా వీక్ అయిపోతోంది. సెలబ్రిటీస్‌ మధ్యలో అయితే ఇది ఉత్తుత్తినే తెగిపోవడం కామన్ అయిపోయింది. అందుకు హింట్ లా ఇన్‌స్టాలో తమ పెళ్లి పోటోలను.. తమ పార్టనర్ ఫోటోలను డిలీట్ చేయడం ఆనవాయితీగా.. తమ బ్రేకప్ గురించి అందరికీ తెలిసేలా ఓ టెక్నిక్ లా అయిపోయింది. ఇక రీసెంట్గా స్టార్ కపుల్ దీపిక్ రణ్‌వీర్ విషయంలోనూ అదే జరుగుతోంది.

ఒకప్పుడు లాంగ్ లాస్టింగ్‌గా.. దృడంగా ఉన్న మ్యారేజ్ బాండ్ ఇప్పుడు చాలా వీక్ అయిపోతోంది. సెలబ్రిటీస్‌ మధ్యలో అయితే ఇది ఉత్తుత్తినే తెగిపోవడం కామన్ అయిపోయింది. అందుకు హింట్ లా ఇన్‌స్టాలో తమ పెళ్లి పోటోలను.. తమ పార్టనర్ ఫోటోలను డిలీట్ చేయడం ఆనవాయితీగా.. తమ బ్రేకప్ గురించి అందరికీ తెలిసేలా ఓ టెక్నిక్ లా అయిపోయింది. ఇక రీసెంట్గా స్టార్ కపుల్ దీపిక్ రణ్‌వీర్ విషయంలోనూ అదే జరుగుతోంది. రీసెంట్‌గా తాము తల్లిదండ్రుల అవుతున్నామంటూ అనౌన్స్ చేసిన ఈ స్టార్‌ కపుల్.. తొందర్లో విడిపోనున్నారట. తాజాగా దీపిక భర్త.. స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్.. తన ఇన్‌స్టాలో తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో.. ఈ న్యూస్ ఒక్ససారిగా షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్‌ గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.