Aishwarya Arjun: కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.!
టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెటర్నిటీలో తన కంటూ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న అర్జున్ సజ్జా.. తన కూతురు ఐశ్వర్యను తన వారసురాలిగా... ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని అనుకున్నాడు. తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. విశ్వక్ను హీరోగా తీసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల.. ఆ కారణాల్లో విశ్వకే ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల.. తన కూతురిని లాంచ్ చేసే సినిమా ఆగిపోయింది.
టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెటర్నిటీలో తన కంటూ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసుకున్న అర్జున్ సజ్జా.. తన కూతురు ఐశ్వర్యను తన వారసురాలిగా.. ఇండస్ట్రీలో లాంచ్ చేయాలని అనుకున్నాడు. తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. విశ్వక్ను హీరోగా తీసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల.. ఆ కారణాల్లో విశ్వకే ఎక్కువ పర్సెంట్ ఉండడం వల్ల.. తన కూతురిని లాంచ్ చేసే సినిమా ఆగిపోయింది. దీంతో ఆ వెంటనే తన కూతురికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు ఈ హీరో. తన కూతురు ప్రేమించిన.. సినిమా ఇండస్ట్రీకే చెందిన ఉమాపతితో వెంటనే నిశ్చితార్థం చేశాడు. ఇక ఇప్పుడు జూన్ 10న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టాడని కోలీవుడ్‌లో టాక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..

