Viral Video: ఇడ్లీ సాంబార్‌తో ఐస్ క్రీం రోల్స్ !! ఎక్కడో తెలుసా?
ఢిల్లీలోని ఓ ఐస్ క్రీం నిర్వాహకుడు ఏకంగా ఇడ్లీ సాంబార్‌తోనే ఐస్ క్రీం రోల్స్ తయారు చేశాడు. లజపత్ నగర్ సమీపంలోని అమర్ కాలనీలో ఉన్న ఐస్ క్రీం షాపు వ్యక్తి..
ఢిల్లీలోని ఓ ఐస్ క్రీం నిర్వాహకుడు ఏకంగా ఇడ్లీ సాంబార్‌తోనే ఐస్ క్రీం రోల్స్ తయారు చేశాడు. లజపత్ నగర్ సమీపంలోని అమర్ కాలనీలో ఉన్న ఐస్ క్రీం షాపు వ్యక్తి.. వినియోగదారులను ఆకర్శించేందుకు ఇడ్లీ సాంబార్‌తో ఐస్ క్రీం తయారు చేయడం మొదలెట్టాడు. ముందుగా ఇడ్లీని ఐస్ రోలర్ బల్లపై పెట్టి పొడిపొడి చేశాడు. అనంతరం అందులో సాంబార్, కొబ్బరి చట్నీ వేసి పేస్ట్ లా తయారు చేశాడు. అనంతరం అందులో ఐస్ క్రీం ఫ్లేవర్ వేసి ఐస్ రోలర్ బల్లపై గొట్టల్లాగా చుట్టలు చుట్టి తిరిగి దానిపై సాంబార్ పోసి వినియోగదారులకు సర్వ్ చేశారు. ఇక ఈ ఐస్‌క్రీమ్‌ను తిన్న ఫుడ్ లవర్స్ నాట్ బ్యాడ్ అంటూ తమ అభిప్రాయాని తెలపగా, నెటిజన్స్ మాత్రం ఇదేం ఐస్‌క్రీమ్ రా సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Soil Auction: చంద్రుడిపై ఉన్న గుప్పెడు మట్టి విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు !!
Viral Video: చేప కోసం గాలం వేస్తే.. ఏం పడిందో చూస్తే షాక్ అవుతారు !!
ఆహా !! ఇల్లేకదా స్వర్గ సీమ.. స్వర్గం ఇలానే ఉంటుందా ??
మెకానిక్ వర్క్ చేస్తున్న చిలుక!! అదిరింది అంటున్న నెటిజన్స్
Viral Video: గుడ్డుతో ఫుట్‌బాల్ !! రొనాల్డోకు కోడి సవాల్ !!
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

