స్పా సెంటర్ తీరుతో మహిళా కలెక్టర్‌కు అనుమానం.. తాళాలు పగలగొట్టి చూస్తే !!
రాజస్థాన్‌లో తనదైన పాలనా తీరుతో ప్రజాదరణ పొందిన కలెక్టర్లలో టీనా డాబీ ఒకరు. ఇటీవల బాడ్‌మేర్ కలెక్టరుగా నియమితులైనప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చోట అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని కలెక్టర్ టీనా డాబీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ స్పా సెంటర్ మూసి ఉన్నట్లు కలెక్టర్ గమనించారు.
రాజస్థాన్‌లో తనదైన పాలనా తీరుతో ప్రజాదరణ పొందిన కలెక్టర్లలో టీనా డాబీ ఒకరు. ఇటీవల బాడ్‌మేర్ కలెక్టరుగా నియమితులైనప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ చోట అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని కలెక్టర్ టీనా డాబీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే ఓ స్పా సెంటర్ మూసి ఉన్నట్లు కలెక్టర్ గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ వేసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే తలుపులు తెరవాలని అధికారులను ఆదేశించారు. అనేక సార్లు డోర్ కొట్టినప్పటికీ లోపల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో అక్కడ వ్యభిచారం జరుగుతుందనే అనుమానం మరింత బలపడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
UPI Lite: యూపీఐ లైట్ పరిమితి పెంపు
‘యానిమల్’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే
ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

