‘యానిమల్’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే
‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకుంది నటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా వల్ల తనపై వచ్చిన విమర్శల గురించి చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది. యానిమల్ సినిమా తర్వాత త్రిప్తికి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. తన చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది. ఆ సినిమా వల్ల ఫేమ్ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అంది.
‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకుంది నటి త్రిప్తి డిమ్రి. ఆ సినిమా వల్ల తనపై వచ్చిన విమర్శల గురించి చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది. యానిమల్ సినిమా తర్వాత త్రిప్తికి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. తన చిత్రం ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘యానిమల్’ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది. ఆ సినిమా వల్ల ఫేమ్ మాత్రమే కాదు విపరీతమైన విమర్శలు చూశానని అంది. ‘‘యానిమల్’ విడుదలయ్యాక ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాననీ చెప్పింది. జోయాగా యాక్ట్ చేసినందుకు తనను చాలామంది తిట్టారనీ సోషల్‌మీడియా వేదికగా పలువురు నెటిజన్లు అసభ్యంగా ట్రోల్ చేశారనీ అంది. వాటిని ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదనీ అలాంటి విమర్శలు ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదనీ చెప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం
పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

