డిగ్రీతో గూగుల్‌లో రూ.1. 64 కోట్ల ప్యాకేజ్
బెంగళూరులో పెద్దగా పేరు లేని ఓ 3 టైర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గూగుల్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్ కొట్టేసి ఆశ్చర్యపరిచాడు. ఏడాదికి 65 లక్షల రూపాయల సాలరీతో కొలువు దక్కించుకోవడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా ఏ మాత్రం గుర్తింపులేని సాదాసీదా కాలేజీలో చదివిన యువకుడికి ఇలాంటి అవకాశం రావడంతో నెట్టింట ప్రతీ ఒక్కరూ చర్చించుకునేలా చేస్తోంది.
బెంగళూరులో పెద్దగా పేరు లేని ఓ 3 టైర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గూగుల్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్ కొట్టేసి ఆశ్చర్యపరిచాడు. ఏడాదికి 65 లక్షల రూపాయల సాలరీతో కొలువు దక్కించుకోవడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఎందుకంటే.. ప్రతిష్టాత్మక సంస్థల నుంచి వచ్చే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే కాకుండా ఏ మాత్రం గుర్తింపులేని సాదాసీదా కాలేజీలో చదివిన యువకుడికి ఇలాంటి అవకాశం రావడంతో నెట్టింట ప్రతీ ఒక్కరూ చర్చించుకునేలా చేస్తోంది. బెంగళూరులో ఓ సాదా సీదా 3 టైర్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్ గూగుల్‌లో భారీ ప్యాకేజీతో ఆఫర్ కొట్టేసాడు. ఏడాదికి 65 లక్షల రూపాయల వేతనంతో కొలువు దక్కించుకోవడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కార్తీక్ జొలపారా అనే వ్యక్తి.. బెంగళూరు ఇంజినీరింగ్ డిగ్రీ స్టూడెంట్ జాబ్ ఆఫర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

