UPI Lite: యూపీఐ లైట్ పరిమితి పెంపు
యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులకు సంబంధించినది. ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి యూపీఐ లైట్ సేవలు సహకరిస్తాయి. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా ఆ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచారు. ఇక యూపీఐ లైట్ సేవలు పొందాలంటే.. అందుకోసం యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఉండాలి.
యూపీఐ 123పే అనేది స్మార్ట్ ఫోన్ కాకుండా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వినియోగదారులకు సంబంధించినది. ఎలాంటి పిన్ ఎంటర్ చేయకుండానే యూపీఐ పేమెంట్స్ చేయడానికి యూపీఐ లైట్ సేవలు సహకరిస్తాయి. ప్రస్తుతం ప్రతి లావాదేవికి దీని పరిమితి రూ.500 ఉండగా ఆ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచారు. ఇక యూపీఐ లైట్ సేవలు పొందాలంటే.. అందుకోసం యూపీఐ వ్యాలెట్‌లో బ్యాలెన్స్ ఉండాలి. తాజాగా దాని పరిమితిని కూడా పెంచారు. డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయాలను ప్రకటించింది. యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితి రూ.5వేలకు పెంచింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ దీనిపైనా నిర్ణయం తీసుకుందన్నారు.. గవర్నర్ శక్తికాంత దాస్. యూపీఐ లావాదేవీల్లో నగదు చెల్లింపు పరిమితుల పెంపు.. వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘యానిమల్’ ట్రోలింగ్‌ని త్రిప్తి డిమ్రి ఎలా మేనేజ్ చేసిందంటే
ఇది ఆకు కాదు.. అద్భుత సంజీవని.. 300 పైగా జబ్బులు దీనితో నయం
పాడేరులో అరుదైన వింత పాము.. ఎంత దూరం ఎగురుతుందంటే ??
డిగ్రీతో గూగుల్‌లో రూ.1. 64 కోట్ల ప్యాకేజ్
ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

