నా స్టైలే వేరు అంటూ కాలేజ్‌కు వెళ్తున్నయువకుడు.. వింతగా చూస్తున్న జనం
హైదరాబాద్ నగర వీధుల్లో ఓ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఎందుకంటే అతను చిన్న పిల్లలు ఆడుకునేలాంటి చిన్ని స్కూటర్‌పై కాలేజ్‌కి వెళ్తున్నాడు.
హైదరాబాద్ నగర వీధుల్లో ఓ యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఎందుకంటే అతను చిన్న పిల్లలు ఆడుకునేలాంటి చిన్ని స్కూటర్‌పై కాలేజ్‌కి వెళ్తున్నాడు. ఆ దృశ్యం చూస్తే ఎవరో పిల్లాడు ఆడుకుంటూ రోడ్డుమీదకు వచ్చేశాడా అనిపిస్తోంది. కానీ అతను తన చిన్ని ఈ స్కూటర్‌పై రోజూ 30 కి.మీ ప్రయాణిస్తూ కళాశాలకు వెళ్తున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. అత్తాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఒక చిన్ని ఈ స్కూటర్ పైన వెళ్తూ మెహదీపట్నం రోడ్డులో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాడు. ఆ చిన్ని స్కూటర్‌పై ఎక్కడికి వెళ్తున్నావని అతన్ని కొందరు అడిగారు. అందుకు ఆ యువకుడు వెళ్తున్న వాహనం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అని, దానిని పటాన్‌చెరులో మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్నారని చెప్పాడు. 4 గంటలు ఛార్జింగ్ చేస్తే 50 కి.మీ. వరకూ ప్రయాణించవచ్చని చెబుతున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కొండముచ్చుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది
Viral Video: అద్భుతంగా స్టంట్ చేశాడు.. కానీ చిన్న పొరపాటుతో !!
గాడిదను ఎగిరెగిరి తన్నిన యజమాని.. దెబ్బకు సీన్ రివర్స్.. కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ అంటున్న నెటిజెన్స్
Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!
Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు