Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!
ఊసరవెల్లి రంగులు మారుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ ఉంటాయి.
ఊసరవెల్లి రంగులు మారుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ ఉంటాయి. అయితే ఊసరవెల్లులే కాకుండా రంగులు మార్చే జీవులు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఓ పక్షి రంగు మారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పక్షులకు ఒకటే రంగు ఉంటుంది. కొన్ని పక్షులు వివిధ రంగుల్లో ఉంటాయి. కానీ ఊసరవెల్లిలా రంగు మార్చే పక్షులు అరుదుగా ఉంటాయి. అలాంటి ఓ పక్షి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక చిన్న పక్షి.. రెప్పపాటులో ఎన్నో రంగులను మారుస్తుంది. కొన్నిసార్లు లేత ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో మారుతుంది. ఆ పక్షి ఓ వ్యక్తి బొటన వేలిపై కూర్చుని అనేక రంగులను మారుస్తుంది. హమ్మింగ్‌బర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు
స్విమ్మింగ్ పూల్‌లో సింక్ హోల్ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??
Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత
Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

