Viral: ఈ చిలుక ఇంగ్లీష్ ముద్దుగా ముద్దుగా మాట్లాడుతూ అదరగొడుతుందిగా.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
చిలుకలు ఎంతో అందంగా ఉంటూ మనుషులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అంతేకాదు అవి ఏదైనా త్వరగా నేర్చుకుంటాయి.
చిలుకలు ఎంతో అందంగా ఉంటూ మనుషులను ఇట్టే ఆకట్టుకుంటాయి. అంతేకాదు అవి ఏదైనా త్వరగా నేర్చుకుంటాయి. మాటలు, పాటలు ఎంతో ముద్దుగా పలుకుతాయి. అందుకే వాటిని పెంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. యూఎస్‌లో చాలా మంది ఇళ్లలో నీలిరంగులో మెరిసిపోయే ఇండియన్ రింగ్‌నెక్ చిలుకలుంటాయి. ఈ జాతికి చెందిన ఓ చిలుక తన యజమానితో మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాలో ఓ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోలో చిలుక తన యజమానిని ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్’ అని చెప్పింది. యజమాని కూడా చిలుకను ‘అందంగా ఉన్నావ్’ అని పొగిడింది. దీంతో చిలుక యజమానికి ముద్దులు పెట్టింది. చివర్లో చిలుక.. యజమానికి థ్యాంక్యూ బేబీ.. అంటూ ధన్యవాదాలు చెప్పింది. ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మిలియన్లమంది వీక్షించడమే కాదు అదే సంఖ్యలో లైక్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విమ్మింగ్ పూల్‌లో సింక్ హోల్ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??
Pranitha Subhash: పతియే ప్రత్యక్ష దైవం అంటూ పాద పూజ చేసిన ప్రణీత
Vijay Deverakonda: అనన్య ఒడిలో పడుకొని కునుకు తీసిన విజయ్ !! నెట్టింట వైరల్
Vijay Deverakonda: రష్మిక నా డార్లింగ్.. ఆ టైమ్ వచ్చినప్పుడు గట్టిగా చెప్తా
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

