Viral Video: అద్భుతంగా స్టంట్ చేశాడు.. కానీ చిన్న పొరపాటుతో !!
వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కొదవే లేదు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది.
వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కొదవే లేదు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో యువత ఓవర్‌నైట్‌లోనే బాగా ఫేమస్ అయ్యేందుకు అక్కర్లేని స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకులు, వ్యూస్ కోసం భయంకరమైన స్టంట్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ రహదారి పక్కన కొందరు యువకులు ఉన్నారు. వారిలో ఓ యువకుడు బైక్‌తో అద్భుతంగా స్టంట్ చేశాడు. బైక్‌ను నేలపైన గిరగిరా తిప్పుతూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు ఆ యువకుడ్ని ఎంకరైజ్ చేస్తున్నారు. అయితే చివరిక్షణంలో బైక్ అదుపుచేయలేకపోయిన యువకుడు బైక్‌పైన నార్మల్ పొజిషన్‌కి వచ్చి రోడ్డుమీదకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ వాహనం ఆ బైకును ఢీకొట్టింది. దాంతో బైకు ఎగిరి అవతల పడింది. యువకుడు రోడ్డుపైన పడిపోయాడు. ఈ క్రమంలో అతని కాలుకి గాయమైనట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాడిదను ఎగిరెగిరి తన్నిన యజమాని.. దెబ్బకు సీన్ రివర్స్.. కర్మఫలం అంటే ఇదే తమ్ముడూ అంటున్న నెటిజెన్స్
Viral: రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయింది ఈ పక్షి !!
Viral Video: అమాంతం బైక్ తో సహా కారును గుద్దేశాడు.. క్షణాల్లో గాల్లోనే కలిసిపోయిన ప్రాణాలు
స్విమ్మింగ్ పూల్‌లో సింక్ హోల్ !! ఈత కొడుతున్న వ్యక్తి అమాంతం ??
భద్రాచలంలో దారుణం.. మూఢనమ్మకంతో ఇంటి యజమాని ఏంచేశాడో చూడండి..!
తిరుమలలో ఘరానా మోసం.. సుప్రభాత సేవ, వసతి పేరుతో 60 మందికి టోకరా !
పిట్టగోడపై కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతి .. అంతలోనే
శ్రీచరణ్,రాధ బంధంలో ఏంటా ట్రాకర్.. షాకింగ్ నిజాలు
అమెరికన్ల కంటే భారతీయులకే జీతాలు ఎక్కువా?
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్

