Helicopter Crashes: అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!

మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ సహా నలుగురు ఉన్నారు. సాధారణంగా హెలికాప్టర్, విమానాలు కూలిపోయిన ఘటనల్లో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అరుదైన విషయం. ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలెట్ కు గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు.

Helicopter Crashes: అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!

|

Updated on: Aug 28, 2024 | 5:58 PM

మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ సహా నలుగురు ఉన్నారు. సాధారణంగా హెలికాప్టర్, విమానాలు కూలిపోయిన ఘటనల్లో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అరుదైన విషయం. ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలెట్ కు గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు. గాయపడిన పైలెట్ ను ఆసుపత్రికి తరలించినట్టు పుణే జిల్లా ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేటు విమానయాన కంపెనీకి చెందింది. ఇది అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ-139 రకానికి చెందిన హెలికాప్టర్. రెండు ఇంజిన్లు ఉండే ఈ చాపర్ లో 8 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరపనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రామచిలుకల ఆకలి తీరుస్తున్న వ్యక్తి.. ఇంటిపై గుంపులుగుంపులుగా

ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

విద్యార్థిని కొంపముంచిన లవ్ ఏమోజి.. బంగ్లాదేశ్ పంపించిన అధికారులు

లెజెండ్ సింగర్ ఆశా భోస్లే మనవరాలిని చూశారా..?

సొంతం సినిమా హీరోయిన్.. సెగలు పుట్టిస్తుందిగా

గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు.. ఇంటి పైకప్పు ఎక్కిన మొసలి- వీడియో

కలలో నీరు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా.? మంచికా, చెడుకా.?

ఓం పర్వతంపై మంచు మాయం..!భక్తులు, పర్యాటకుల్లో ఆందోళన..కారణం ఇదేనట

సైలెంట్‌ డీహైడ్రేషన్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

లండన్ వీధుల్లో దుమ్మురేపిన హైదరాబాద్ అబ్బాయిలు..

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద.. ఇదిగోవీడియో

వడ్డీతో సహా తిరిగిస్తామని తీహార్ జైలు బైట వార్నింగ్ | జీలేబీ లంచం

చందమామపై నివాసానికి నీరు, ఆక్సిజన్ కు ఇక కొరత లేనట్టే.!

పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..

ఈ పాప తల్లి ఎవరు.? ట్రోలర్‌కు ఇచ్చిపడేసిన కరణ్‌ జోహార్‌..

అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!

ఆ నిర్మాత నన్ను లైంగికంగా వేధించాడు.. నటి రేవతి సంపత్‌ ఆరోపణ.!

టెలిగ్రామ్‌ సీఈవో వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన ప్రపంచం.!

ప్రాణం మీదకు తెచ్చిన దొంగతనం.! దొంగపై పడ్డ ఫాస్ పుడ్ సెంటర్ డబ్బా

నన్ను ఇరికించారు.. కోల్‌కతా వైద్యురాలి ఘటనలో ఊహించని ట్విస్ట్‌.!