గడ్డి ముక్క గొంతులో ఇరుక్కోవటంతో తల్లడిల్లిన గోల్డ్‌ఫిష్ !! వీడియో
పాపం ఇక్కడో బుల్లి గోల్డ్ ఫిష్ ప్రాణాపాయ స్థితిని తెచ్చుకుంది...ఆహారంగా తీసుకున్న పదార్థమే తన ప్రాణం మీదకు తీసుకొచ్చింది. గడ్డి ముక్క గొంతులో ఇరుక్కుని విలవిలలాడింది..
పాపం ఇక్కడో బుల్లి గోల్డ్ ఫిష్ ప్రాణాపాయ స్థితిని తెచ్చుకుంది…ఆహారంగా తీసుకున్న పదార్థమే తన ప్రాణం మీదకు తీసుకొచ్చింది. గడ్డి ముక్క గొంతులో ఇరుక్కుని విలవిలలాడింది..ప్రాణాలు పోయేంతలా కొట్టుంది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి చిన్న పట్టకారుతో గోల్డ్ ఫిష్ ప్రాణాలను కాపాడాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న గోల్డ్ ఫిష్ గొంతులో గడ్డి మొక్క ఇరుక్కొని తెగ ఇబ్బంది పడింది. ప్రాణాలు కాపాడుకోవటం కోసం ఆ చేప విల విల కొట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారా ?? వీడియో
UAN నెంబర్‌ను ఆధార్‌కు లింక్ చేశారా ?? లేకుంటే వెంటనే చేయండి !! వీడియో
Viral Video: కారులో భారీ కొండ చిలువ !! తల్లికొడుకుల ధైర్యం చూస్తే షాకే !! వీడియో
రూ.2 కోట్లతో గణేశుడి గుడి నిర్మించిన క్రిస్టియన్ !! వీడియో
Viral Video: మనోడి టేస్టే వేరు !! యుద్ధ ట్యాంక్‌ను టాక్సీగా మార్చాడు !! వీడియో
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం
బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా
ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో
ఈ 'చిట్టి' పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

