Viral Video: క్యూట్ క్యాట్.. దత్తత తీసుకోవాలంటూ ఎంత ముద్దుగా వెంట పడిందో..! వైరలవుతోన్న వీడియో

ఓ క్యూట్ క్యాట్ తనను దత్తత తీసుకోవాలంటూ ఎలా వెంటపడిందో చూస్తే మీరు ఫిదా అవ్వడం ఖాయం.

Viral Video: క్యూట్ క్యాట్.. దత్తత తీసుకోవాలంటూ ఎంత ముద్దుగా వెంట పడిందో..! వైరలవుతోన్న వీడియో
Cat Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Oct 12, 2021 | 1:49 PM

Trending Video: మీరు పిల్లిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? మీరు పిల్లి ప్రేమికులైతే, కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఇంటర్నెట్‌లో పిల్లికి సంబంధించిన వీడియోలు చాలానే నెట్టింట్లో చాలానే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో ఓ వీడియో వచ్చి చేరింది. ఓ క్యూట్ క్యాట్ తనను దత్తత తీసుకోవాలంటూ ఎలా వెంటపడిందో చూస్తే మీరు ఫిదా అవ్వడం ఖాయం. వెంటనే మీరు కూడా ఓ పిల్లిని తోడుగా తీసుకొచ్చుకుంటారు. ఈ వీడియో Reddit లో “పిల్లిని దత్తత తీసుకోవడం ఇలాగే?” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. వీడియో చూసిన తర్వాత ఇది నిజమైన మార్గం అని మీరు కూడా ఒప్పుకుంటారు.

ఓ ఆగి ఉన్న కారు వద్దకు చేరుకున్న పిల్లి.. దీనంగా కారులోపలికి దూకేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ, కుదరదు. ఇలా ప్రయత్నించి మూడోసారి కారులోకి దూకుతుంది. ఇలా అటూ ఇటూ తిరుగుతూ హడాహుడి చేసింది. దీంతో కారులోని వారు ఆ పిల్లి చేసిన పనికి ఫిదా అయ్యి తమ వెంట తీసుకెళ్లారు.

ఈ క్లిప్, షేర్ చేసినప్పటి నుంచి 16,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. అలాగే ఈ క్యూట్ పిల్లి చేసిన పనికి చాలా మంది ఫిదా అయి కామెంట్లతో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. “మీ కారు పొడిగించిన వారంటీ గురించి మిమ్మల్ని అడగడానికి వారు పంపిన పిల్లి” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

“నేను దీని గురించి ప్రజలకు ఎల్లప్పుడూ తెలియజేస్తాను. ఎవరు పిల్లిని కోరుకోరు. పిల్లి మిమ్మల్ని ఎన్నుకునేందుకు వచ్చింది. ఆ పిల్లి చేసిన పనికి ఎవరైనా ప్రేమలో పడకుండా ఉంటారా ” అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

Also Read: Kohli Argument With Umpire: అంపైర్‌‌పై విరుచుకపడ్డ కోహ్లీ.. తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లతో కలిసి ఆటపట్టించిన ఆర్‌సీబీ కెప్టెన్

Viral Video: సోఫాలో కూర్చున్నారు.. ఊహించని షాక్ తిన్నారు.. పక్కనే ఉన్న సీన్ చూసి నోరెళ్లబెట్టారు.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!