గాలి నుంచి వజ్రాల తయారీ !!  నమ్మకం కలగట్లేదా ??

గాలి నుంచి వజ్రాల తయారీ !! నమ్మకం కలగట్లేదా ??

Phani CH

|

Updated on: Apr 01, 2022 | 8:11 AM

వజ్రం అనేది చాలా విలువైనది, అరుదైనది..భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. భూమిలోపల విపరీతమైన ఒత్తిడికి లోనై వజ్రాలు తయారవుతాయి.

వజ్రం అనేది చాలా విలువైనది, అరుదైనది..భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. భూమిలోపల విపరీతమైన ఒత్తిడికి లోనై వజ్రాలు తయారవుతాయి. అగ్ని పర్వతాలు బద్దలైన చోట ఈ వజ్రాలు లావాతో పాటు బయటపడుతుంటాయి. అగ్నిపర్వతంలోని లావా చల్లారిన తరువాత గాలి,వర్షం, వరదల కారణంగా అవి కొట్టుకొని పోయి సమీప ప్రాంతాల్లో బయటపడుతుంటాయి.ఆస్టరాయిడ్స్ పడిన ప్రాంతంలో కూడా చిన్న,చిన్న డైమండ్లు దొరికే అవకాశం ఉంటుంది. ఇకపోతే, వీటిని బొగ్గు నుంచి కూడా తయారు చేస్తారు. అయితే, ఇప్పుడు తాజాగా, ఓ స్టార్టప్ కంపెనీ… ఏకంగా గాలి నుంచే వజ్రాలను తయారుచేస్తోంది. స్విట్జర్లాండ్‌లోని ఓ కంపెనీ గాలి నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ని సేకరించి దాంతో డైమండ్లు తయారు చేస్తోంది. ఇవి నిజమైన డైమండ్లు కాకపోయినా, చూడటానికి మాత్రం భూమిలో లభించిన వజ్రాల లాగానే ఉంటాయి.

Also Watch:

Macharla Niyojaka Vargam: మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్ !! ఇమేజ్ డ్యామేజ్‌ !!

RRR: ఆర్ఆర్ఆర్ ఆ ఒక్కరోజే రికార్డ్స్ స్థాయిలో కలెక్షన్స్ !!

RRRలో నటించినందుకు గర్వపడుతున్నా !! ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎమోషనల్ !!

RRR టీంకు చెమటలు పట్టిస్తోన్న కాశ్మీరా ఫైల్స్‌ మూవీ !!

KGF 2: విడుదలకు ముందే RRR రికార్డును బ్రేక్‌ చేసిన KGF2