ఇంటి భోజనం మిస్సయ్యేవారికి గుడ్ న్యూస్.. జొమాటో కొత్త సేవలు షురూ !!

| Edited By: Ravi Kiran

Mar 11, 2023 | 9:50 AM

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ అయిన జొమాటో సరికొత్త సేవలను లాంఛ్ చేసింది. దీనికి జొమాటో ఎవ్రీడే సర్వీస్ అని పేరు పెట్టింది. ఇంటి తరహా టేస్టీ భోజనం అందించే లక్ష్యంతోనే ఈ సర్వీసుల్ని ప్రారంభించిందీ ఫుడ్ డెలివరీ యాప్.

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌ అయిన జొమాటో సరికొత్త సేవలను లాంఛ్ చేసింది. దీనికి జొమాటో ఎవ్రీడే సర్వీస్ అని పేరు పెట్టింది. ఇంటి తరహా టేస్టీ భోజనం అందించే లక్ష్యంతోనే ఈ సర్వీసుల్ని ప్రారంభించిందీ ఫుడ్ డెలివరీ యాప్. సరసమైన ధరలకే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీని కింద కంపెనీకి చెందిన ఆహార భాగస్వాములు ఇంటి వంటలు చేసే వారితో జట్టుకడతారు. ‘జొమాటో ఎవ్రీడే ఇంటి తరహా భోజనాన్ని మీకు అందిస్తుంద’ని కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ పేర్కొన్నారు. తన బ్లాగ్ పోస్ట్‌లో జొమాటో ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవలు గురుగ్రామ్‌లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడేళ్లుగా ‛లాక్‌డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!

అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!

రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??

థమ్స్‌అప్‌తో పానీపూరీ చేస్తున్న వీధివ్యాపారి.. టేస్ట్‌ అదిరింది అంటున్న నెటిజన్లు

జై కొట్టిన 16వేల మంది.. వరల్డ్ బిగ్‌ స్క్రీన్‌ పై RRR