Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

|

Mar 17, 2022 | 8:18 AM

అన్ని పండగల్లో కెల్లా...హోలీ పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వల్ల ఈ పండగ వచ్చిందని విశ్వాసం.

అన్ని పండగల్లో కెల్లా…హోలీ పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడం వల్ల ఈ పండగ వచ్చిందని విశ్వాసం. ఈ హోలీ పండగను దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో, ఒక్కో రీతిగా జరుపుకుంటారు. అయితే, కాశీ పుణ్యక్షేత్రంలో మాత్రం హోలీ ఏకాదశితో ప్రారంభమవుతుంది. ఈరోజున అక్కడి ప్రజలు.. మహేశ్వరుడి సన్నిదికి సమీపంలోని స్మశానంలో చితి బూడిదతో హోలీ జరుపుకుంటారు. చితి బూడిదతో హోలీ పండగను ప్రారంభించిన తర్వాతే.. కాశీలో హోలీ మొదలవుతుంది. మోక్షదాయిని కాశిలో స్మశానవాటిక అయిన హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇక్కడ 24 గంటలు దహనాలు.. అంత్యక్రియలు జరుగుతుంటాయి. మోక్షదాయిని కాశిలో స్మశానవాటిక అయిన హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇక్కడ 24 గంటలు దహనాలు.. అంత్యక్రియలు జరుగుతుంటాయి.

Also Watch:

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!