Helicopter in uber: ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు.. అవాక్కయిన మహిళ.! వరుసబెట్టి ఫన్నీ కామెంట్లు..
మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకునేవారు ఉబెర్ క్యాబ్, ఆటో లేదా బైక్‌ను బుక్ చేసుకుంటారు కదా. అలా క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువధరలో హెలిక్యాప్టర్ సేవలను అందుబాటులో ఉంచింది.
మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకునేవారు ఉబెర్ క్యాబ్, ఆటో లేదా బైక్‌ను బుక్ చేసుకుంటారు కదా. అలా క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతి తక్కువధరలో హెలిక్యాప్టర్ సేవలను అందుబాటులో ఉంచింది. ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవలు చూసి ఆశ్చర్యపోయింది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆ మహిళ సోషల్‌మీడియాలో పెట్టగా, అది వైరల్‌గా మారింది.యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుందామని ఉబెర్ యాప్ ఓపెన్ చేసింది. అయితే, అందులో క్యాబ్‌తోపాటు హెలిక్యాప్టర్ సేవలుకూడా కనిపించాయి. ఉబెర్ ఎక్స్‌కు 126 డాలర్లు, ఉబెర్ క్యాబ్‌కు 102 డాలర్లు చూపించగా, హెలిక్యాప్టర్‌కు 101 డాలర్లుగా ధరలు చూపించింది. ఎంతో ఖరీదైన హెలికాఫ్టర్ సేవలు కేవలం 101 డాలర్లే ఉండటంతో.. ఆ వివరాలను సదరు మహిళ స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్ చూసిన నెటిజన్లంతా హెలిక్యాప్టర్ సేవలు వినియోగించుకోండి అంటూ సరదాగా సలహాలు ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

