Tamil Nadu: తమిళనాడు లో భారీ వర్షాలు.! మోకాల్లోతు నీళ్లలో నిలిచిపోయిన వాహనాలు..

|

Apr 01, 2024 | 12:36 PM

దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. తూత్తుకుడి, తిరునల్వేలి , కన్యాకుమారి జిల్లాలలో తాజాగా కుండపోతగా వర్షాలు కురిసాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలకు తూత్తుకుడి జిల్లా పూర్తిగా నీటమునిగింది. మోకాల్లోతు నీటిలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

దక్షిణ తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. తూత్తుకుడి, తిరునల్వేలి , కన్యాకుమారి జిల్లాలలో తాజాగా కుండపోతగా వర్షాలు కురిసాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. భారీ వర్షాలకు తూత్తుకుడి జిల్లా పూర్తిగా నీటమునిగింది. మోకాల్లోతు నీటిలో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోనే గ్రామస్తులు కాలం గడిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us on