Viral Video: ఇదేం మాస్ రా బాబు..! లిఫ్ట్ ను కూడా వదలరా..! వర్గ వివక్షతకు నిలువెత్తు నిదర్శనం..

Viral Video: ఇదేం మాస్ రా బాబు..! లిఫ్ట్ ను కూడా వదలరా..! వర్గ వివక్షతకు నిలువెత్తు నిదర్శనం..

Anil kumar poka

|

Updated on: May 15, 2022 | 9:09 AM

ఆధునిక కాలంలోనూ అనేకమంది వివక్షతకు గురవుతున్నారు. భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ పేద, ధనిక అనే వివక్షకొనసాగుతూనే ఉంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటో..


ఆధునిక కాలంలోనూ అనేకమంది వివక్షతకు గురవుతున్నారు. భారతదేశంలోనే కాదు అనేక దేశాల్లోనూ పేద, ధనిక అనే వివక్షకొనసాగుతూనే ఉంది. అందుకు నిదర్శనమే ఈ ఫోటో.. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటో పూణేలోని ఒక భవనంలో ఉపయోగిస్తున్న లిఫ్ట్‌కి సంబంధించినది. తాము ఉన్నత వర్గానికి చెందిన వాళ్లమనే భావాలను బాహాటంగా వ్యక్తపరచడానికి ఎలాంటి సిగ్గుపడడంలేదని సూచిస్తుంది ఈ చిత్రం. తమ భవనంలో ఉన్న లిఫ్టుల్లో లిఫ్ట్ సి, డి లను మాత్రమే పనిమనిషి ఉపయోగిస్తారని.. మిల్క్‌మెన్‌లు, పేపర్‌ బాయ్స్, డెలివరీ బాయ్స్, ఇతర సేవా సిబ్బంది డీ లిఫ్ట్‌ను ఉపయోగించాలని నోటీసులో సూచించారు. అయితే ఇలా సేవలను అందించే వారిపై వివక్ష చూపడంపై చర్చ వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని ఓ ఖాతాదారు తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పూణే ముంబైలోని అతిపెద్ద, పోషెస్ట్ సొసైటీలలో ఒకటి. అలాంటి చోట ఇలాంటి వివక్షా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇది ఒక్క పూణేలో మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో చాలా సాధారణమైన విషయమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇలాంటి వర్ణ విచక్షణ తప్పు.. నోటీసును తప్పనిసరిగా తీసివేయాలని సూచించారు. మరికొందరు లిఫ్టులకు బదులుగా మెట్లను ఉపయోగించమని చెబితే వివక్ష అవుతుంది కానీ.. వేరే లిఫ్ట్‌ పెడితే ఇది వివక్ష ఎందుకవతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 15, 2022 09:09 AM