పెళ్లిమండపంలో వధువును చూసి వరుడు షాక్ !! ఏం జరిగిందంటే ??
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. పెళ్లి అనే ఘట్టం జీవితంలో ఒకేసారి వస్తుంది. అందుకే.. పెళ్లిని ఎంతో స్పెషల్‌గా చేసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. పెళ్లి అనే ఘట్టం జీవితంలో ఒకేసారి వస్తుంది. అందుకే.. పెళ్లిని ఎంతో స్పెషల్‌గా చేసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు. దాని వల్ల పెళ్లి మండపంలో చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో సరదాగా గడుపుతారు. ఎన్నో ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అటువంటిదే ఈ పెళ్లి మండపంలోనూ జరిగింది. పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లి వేదిక మీద పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి కూతురును తీసుకొస్తూ ఉంటారు. వివాహ దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న పెళ్లి కూతురును చూడగానే వరుడు ఫిదా అయిపోతాడు.
Also Watch:
Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!
హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!
స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

